TDP Fan Hails Sr NTR అన్న రూపంలో దేవుళ్ళని చూసాం | TDP 40 Years | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-30

Views 50

Forty years have passed since the founding of the Telugu Desam Party today (Tuesday). Wrap up the setbacks as well as the number of unbeaten wins recorded in these forty years. The Telugu Desam Party, which came to power within nine months of the party's announcement, has made political history.
#andhrapradesh
#telangana
#hyderabad
#TTDP
#ntr
#chandrababunaidu

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ స్థాపించి నేటకి (మంగళవారానికి ) నలభై సవంత్సరాలు. ఈ నలభై సంత్సరాలలో అప్రతిహత విజయాలు ఎన్ని నమోదు చేసుకుందో అంతే స్థాయిలో పరాజయాలను కూడా మూటగట్టుకుండి. పార్టీ ప్రకటించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాజకీయంగా చరిత్ర సృష్టించింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు తనకు ఉన్న ప్రజాధారణను రాజకీయంగా మలుచుకుని సాహపోపేత నిర్ణయాలకు నాంది పలికారు. రాష్ట్ర రాజకీయాలనే కాకుండా కేంద్ర రాజకీయాలను సైతం శాసించే దిశగా తెలుగుదేశం పార్టీ ఆవిర్బవించి రాజకీయ విమర్శకుల ప్రశంసలు అందుకుని అప్రతిహతంగా ఎదురులేని పార్టీగా అవతరించింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS