Telangana: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా రాష్ట్ర రైతాంగం మోసపోతుంది - Telangana Congress

Oneindia Telugu 2022-04-13

Views 17

Congress party leaders react on paddy purchase issue. They said the issue would be resolved through negotiations, but the situation was due to a lack of integrity.
#Telangana
#CMKCR
#PaddyPurchase
#BandiSanjay
#TRS
#PaddyPurchaseIssue
#Farmers

తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస పార్టీ డిల్లీలో ధర్నా చేస్తుండగా..రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్క్ నేతలు స్పందించారు. ప్రజలని పిచ్చోళ్ళని చేయడానికే ఈ ధర్నాలని చర్చల ద్వారా సమస్స్యాని పరిష్కారం అవుతాయని కానీ చిత్తశుద్ధి లేక పరిస్థితి ఇలా ఉందని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS