Joe Root has quit as England Test team captain after the team recently suffered poor form. Root revealed he made the decision after the recent series against West Indies.
#JoeRoot
#EnglandTestCaptain
#AshesSeries
#BenStokes
#EoinMorgan
#JosButtler
#MoeenAli
#ENGvsAUS
#Cricket
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌కు ఎదురైన వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నానని జో రూట్ ప్రకటించాడు. జోరూట్ మొత్తం 63 టెస్ట్ మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు.