Producer Natty Kumar slams RGV Tammareddy bharadwaj and Ram Satyanarayana
#tollywood
#dangerousmovie
#maaishtam
#ramgopalvarma
#rgv
#nattykumar
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య వివాదం ఎడతెరగని సీరియల్‌లా కొనసాగుతున్నది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటూ మీడియాలో హంగామా చేస్తున్నారు. అయితే గతంలో నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసి.. పరువునష్టం దావా వేస్తున్నట్టు వర్మ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.. తాజాగా వర్మకు నట్టి కుమార్ కౌంటర్ ఇస్తూ.