Cyclone Asani: Andhra Pradesh లో భారీ వర్షాలు... తీవ్ర తుఫాను అసని | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-10

Views 119

Cyclone Asani: As Cyclone Asani intensifies, heavy rainfall and strong winds lashed parts of Andhra Pradesh on May 10 | సోమవారం కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన 'అసని' తుపాను ప్రభావంతో కోస్తా ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.


#CycloneAsani
#AndhraPradesh
#CyclonicStormAsani

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS