TDP And Janasena Alliance ఖ‌రారైన సీట్లు BJP పరిస్థితి? | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-11

Views 101

TDP - Janasena alliance alomost Confirmed says reports | ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలున్నాయి. వీటిల్లో జ‌న‌సేన 60 సీట్లు అడుగుతోందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక‌వేళ బీజేపీతో పొత్తుంటే తెలుగుదేశం పార్టీ 135 సీట్ల‌లో, జ‌న‌సేన‌కు 30 సీట్లు, బీజేపీకి 10 సీట్లు అంటూ గ‌తంలో ఒక వార్త చ‌క్క‌ర్లు కొట్టింది. బీజేపీకి జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం. పార్టీ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండేందుకు పొత్తుల‌పై సిద్ధంగానే ఉన్నామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అయితే బీజేపీ ఇచ్చే రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నాన‌న్నారు.


#andhrapradesh
#TDPJanasenaalliance
#YSRCP

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS