In the latest match between Mumbai Indians vs Chennai Super Kings in the IPL, DRS absence was controversial due to a power cut issue. Responding to the controversy, Sehwag told to a sports channel that this had raised a big question mark for the BCCI over its handling of the IPL. | ఐపీఎల్ లో తాజాగా ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్వాహకులు ఐపీఎల్ పరువు తీసేశారు. పవర్ కట్ సమస్య వల్ల డీఆర్ఎస్ అవకాశం లేకపోవడం వివాదాస్పదమైంది. ఈ వివాదంపై సెహ్వాగ్ స్పందిస్తూ.. మ్యాచ్‌లో పవర్ కట్ వల్ల డీఆర్ఎస్ అందుబాటులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఐపీఎల్ నిర్వహణలో ఇలా వ్యవహరించడం పట్ల బీసీసీఐకి ఇది పెద్ద ప్రశ్న రేకెత్తించిందంటూ సెహ్వాగ్ క్రిక్‌బజ్‌లో పేర్కొన్నాడు.
#IPL2022
#Sehwag
#MIvsCSK
#BCCI