Andhra Pradesh: AP CM Jagan silence on AP 3 capitals become advantage to opposition leader chandrababu naidu ahead of Andhra Pradesh assembly elections | ఏపీలో రెండేళ్ల క్రితం మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైఎస్ జగన్ కు దానికి ఎలా ముగింపు పలకాలో ఇప్పుడు తెలియడం లేదు. హైకోర్టు తీర్పుకు ముందే అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. ఆ తర్వాత మూడు రాజధానుల అంశాన్ని పూర్తిగా పక్కనబెట్టేయడం ఇప్పుడు విపక్ష నేత చంద్రబాబకు పూర్తిగా కలిసొస్తోంది.
#APCMJagan
#ChandrababuNaidu
#APCapital
#APAssemblyElections
#AndhraPradesh