Telangana: Prime Minister Narendra Modi is going to visit Hyderabad on May 26, to attend the Annual Day celebrations of the Indian School of Business in Gachibowli. Telangana BJP president Bandi Sanjay extended a warm welcome to the Prime Minister on the occasion | తెలంగాణలో గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మే 26న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రధానికి ఘనస్వాగతం పలకాలని బీజేపి ముఖ్య నేతలు కార్యచరణ రూపొందిస్తున్నారు.
#PMModi
#BJP
#Telangana
#BandiSanjay