No Promotions For Telugu Vikram Movie | Telugu Filmibeat

Filmibeat Telugu 2022-05-25

Views 6

A huge multi-starrer is coming which means it should also be a rush movie at pan pan level. Hero Nitin's father Sudhakar Reddy bought the rights to the film together with two other buyers at a cost of Rs 6 crore. The trio are investing Rs 6 crore. But the problem is that F3 is coming the week before Vikram's release. Its propaganda, its rush is not routine. Before that rush, there was no sign that the original Vikram movie was coming. More and more people are flocking to the theater. With so much rush to F3, tickets are slowly dropping if that happens | భారీ మల్టీ స్టారర్ వస్తోంది అంటే అది కూడా పాన్ ఇండియా లెవెల్ లో సినిమా అంటే హడావుడి ఎలా వుండాలి. పైగా ఈ సినిమా హక్కులను ఏకంగా ఆరు కోట్లు ఖర్చు చేసి హీరో నితిన్ తండ్రి సుధాకరరెడ్డి మరో ఇద్దరు బయ్యర్లు కలిసి కొన్నారు. ముగ్గురు మూడు రెళ్లు ఆరు కోట్లు పెట్టుబడి పెడుతున్నారు.కానీ సమస్య ఏమిటంటే విక్రమ్ సినిమా విడుదల ముందు వారం ఎఫ్ 3 వస్తోంది. దాని ప్రచారం, దాని హడావుడి మామూలుగా లేదు. ఆ హడావుడి ముందు అసలు విక్రమ్ సినిమా వస్తోందన్న ఊసు..ధ్యాస కనిపించడం లేదు. పైగా జనాలు థియెటర్ కు రావడమే గగనంగా వుంది. ఎఫ్ 3 కి ఇంత హడావుడి జరిగితే, జరుగుతుంటే టికెట్ లు నెమ్మదిగా తెగుతున్నాయి.

#kamalhasan
#Fahadhfasil
#Vijaysethupathi
#Vikram
#Lokeshkanagaraj

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS