Mahanadu: TDP మహానాడు Chandrababu Naidu ఏం చెప్పబోతున్నారు? | Telugu Oneindia

Oneindia Telugu 2022-05-27

Views 171

TDP Mahanadu begins in Ongole. 17 Resolutions to be passed in two days | ఈ సారి మహానాడులో తొలి రోజున 10 వేల మందితో ప్రతినిధుల సభ జరగనుంది. అదే సమయంలో 17 తీర్మానాలు ఆమోదించనున్నారు. రెండో రోజు రేపు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభించటంతో పాటుగా 10 వేల మందితో సభ ఏర్పాటు చేసారు. ఇక, ఈ రోజు ప్రతిపాదించే తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. ఏపీకి 12, తెలంగాణకు 3, అండమాన్‌కు ఒక తీర్మానం చొప్పున మెుత్తం 17 తీర్మానాలను ఆమోదించారు. రాజకీయ తీర్మానంపై పొలిట్‌ బ్యూరోలో కీలక చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు తీర్మానం ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారు.


#TDPMahanadu
#chandrababunaidu
#Ongole

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS