Ink thrown at farmer leader Rakesh Tikait in Bengaluru | టికాయత్‌తోపాటు యుద్విర్ సింగ్ ముఖంపై నల్లసిరా చల్లింది ఆయన వ్యతిరేక వర్గమని తెలుస్తోంది. అంతేకాదు ఆయనపై కుర్చీలు విసిరారు నిరసనకారులు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
#Bengaluru
#RakeshTikait
#Farmers