Sandeep Unnikrishnan's biographical story Major movie released on June 3rd. Here is the exclusive review of filmibeat.
26/11 ముంబై నగరంపై ముష్కరుల దాడి నేపథ్యంగా రూపొందిన మేజర్ చిత్రం రిలీజ్‌కు ముందు భారీ అంచనాలను అందుకొన్నది. సూపర్ స్టార్ మహేష్ బాబు, సోని పిక్చర్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. అడివి శేష్, సాయి మంజ్రేకర్, ప్రకాశ్ రాజ్, రేవతి, శోభిత ధూళిపాల తదితరులు నటించారు.