Priyanka Gandhi Tests Covid positive After Sonia Gandhi #Health | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-03

Views 294

Priyanka Gandhi Tests Covid positive After Sonia Gandhi a day ago. Priyanka Gandhi Vadra has also quarantined herself at home | కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్ వచ్చిన ఒక రోజు తర్వాత, ప్రియాంక గాంధీ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ మేరకు ప్రియాంకా గాంధీ వాద్రా శుక్రవారం ట్వీట్ చేశారు. తేలికపాటి లక్షణాలతో తనకు కూడా పాజిటివ్ గా తేలిందని, అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, తాను ఇంట్లో హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు పేర్కొన్నారు. నాతో సంప్రదించిన వారిని అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తాను అభ్యర్థిస్తున్నాను అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు.


#PriyankaGandhi
#SoniaGandhi
#congress

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS