Hardik Pandya: MS Dhoni పెట్టిన బిక్షే Hardik's T20I Debut *Cricket | Telugu Oneindia

Oneindia Telugu 2022-06-07

Views 132

Hardik Pandya stated MS Dhoni’s support And trust on him at the time of his Team India debut | కెరీర్ ప్రారంభంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇచ్చిన మద్దతుతోనే తాను ఈ రోజు ఈ స్థాయికి చేరుకోగలిగానని స్టార్ ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమైన తనపై ధోనీ అపార నమ్మకం చూపించాడని తెలిపాడు. కెరీర్‌‌లో ఆడిన మూడు మ్యాచ్‌లకే ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేసాడని గుర్తుచేసుకున్నాడు.


#HardikPandya
#MSDhoni
#INDVSSA

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS