Nellore జిల్లా Atmakuru ఉపఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి Ambati Rambabu... వైసీపీ కార్యకర్తల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజల్లో అసంతృప్తి లేదని, వైసీపీ నాయకుల్లో మాత్రమే కాస్త ఉందని, అది సహజమన్నారు. బీజేపీ ఏపీ నాయకులపై సెటైర్లు వేశారు.