ఈ సినిమా తో మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను *Press Meet | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-19

Views 47

Hero Uday Shankar Superb Speech At Nachindi Girl Friendu Movie Press Meet | డా. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో శ్రీరామ్ మూవీస్ పతాకంపై రైజింగ్ స్టార్ ఉదయ్ శంకర్, జెన్నీఫర్ నటీ నటులు గా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన చిత్రం “నచ్చింది గర్ల్ ఫ్రెండ్”. ఇక జులై 19 న ఉదయ్ శంకర్ బర్త్ డే పురస్కరించుకొని చిత్ర యూనిట్ కేక్ ను కట్ చేసి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్నారు. అనంతరం చిత్ర యూనిట్ మూవీ గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS