ఇండియా ని ఓడించి ఆస్ట్రేలియానే కప్పు కొడుతుంది *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-07-27

Views 13

Former Australian captain Ricky Ponting feels that Pakistan can't win the ICC T20 World Cup 2022 But Australia Cricket team can Lift the Trophy | అప్‌కమింగ్ టీ20 ప్రపంచకప్‌‌ గెలిచే సత్తా పాకిస్థాన్ జట్టుకు లేదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ అన్నాడు. ఆ జట్టు పూర్తిగా కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై ఆధారపడుతుందని, అతను రాణించకుంటే పాకిస్థాన్ విజయాలు సాధించలేదని చెప్పాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరుతాయని జోస్యం చెప్పాడు. టైటిల్ ఫైట్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని అంచనా వేసాడు. అనంతర పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల గురించి కూడా మాట్లాడాడు.

#T20WorldCup2022
#RickyPonting
#Pakistan

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS