68 పరుగుల తేడాతో భారీ విజయం,ప్రయోగం గ్రాండ్ సక్సెస్ *Cricket | Telugu Oneindia

Oneindia Telugu 2022-07-30

Views 21

India vs West Indies 1st T20:India defeat West Indies by 68 runs And take a 1-0 lead in series


#INDVSWI1stT20
#DineshKarthik
#RohitSharma

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌‌‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 1-0తేడాతో ఆధిక్యంలోకి వచ్చింది. అశ్విన్, బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీయగా, జడేజా ఒక వికెట్ తీసి వెస్టిండీస్ పతనాన్ని శాసించారు. వీరికి తోడు భువీ 1, అర్షదీప్ రెండు వికెట్లు తీసి విండీస్‌కు కళ్లెం వేశారు. తద్వారా 191పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు 8వికెట్లు కోల్పోయి 122పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా ఇండియా 68పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దినేష్ కార్తీక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS