IND VS WI T20 Series:Rohit Sharma Should be Rest For Next Two Games Against WI Feels Danish Kaneria | రోహిత్ శర్మ తన ఫిట్‌నెస్‌కు ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వాలి. అతను తన తదుపరి రెండు గేమ్‌లకు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అతను లేకున్నా పోయేదేం లేదు. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్‌లకు భారత జట్టుకు రోహిత్ శర్మ అవసరం. కాబట్టి అతను విశ్రాంతి తీసుకున్నా ఓపెనింగ్ చేయగల సమర్థులు, అలాగే కెప్టెన్సీ నిర్వహించడానికి మరికొందరు జట్టులో ఉన్నారు' అని కనేరియా తెలిపాడు.