Kalapuram Movie releasing on August 26. Director Karuna Kumar about Pawan Kalyan | ‘పలాస 1978’ .. ‘శ్రీదేవి సోడా సెంటర్’ వంటి రా అండ్ రస్టిక్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించటమే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ ఈసారి అందుకు భిన్నంగా కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తోన్న చిత్రమే ‘కళాపురం’ ‘ఈ ఊరిలో అందరూ కళాకారులే’ సినిమా క్యాప్షన్. ఆగస్ట్ 26న సినిమా రిలీజ్ అవుతోంది.
#Kalapuram
#Tollywood
#KaashimaRafi