TDP chief Chandrababu Three day tour in Kuppam Constituency | చిత్తూరు జిల్లాలో చంద్రబాబు కుప్పంలో మూడు రోజుల టూర్ ప్రారంభించారు. కుప్పంలో స్ధానికంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా జనం కుప్పంలో సమస్యల్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు.
#Chandrababu
#Kuppam
#TDP
#YSRCP