AAP chief Arvind Kejriwal defeated AAP MLAs missing Issue And blamed the BJP of offering money to its MLAs | భారతీయ జనతాపార్టీ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాక్కునే ప్రయత్నం చేస్తోందని, ఇది తీవ్రమైన విషయమని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలోనే పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారని, మిస్ అయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఆప్ అధినేత వాదన మాత్రం భిన్నంగా ఉంది.
#AAPMLAsmissing
#ArvindKejriwal
#BJP
#Newdelhi
#OperationLotus