బన్నీ వెంట పడుతున్న Star brand companyలు *Entertainment | Telugu FilmiBeat

Filmibeat Telugu 2022-08-26

Views 1


Icon Star Allu Arjun Recently Started Promoting KFC. This Ad Shoot Directed By Krish Jagarlamudi. Now This Ad Behind Scenes Going Viral In Social Media.
టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా గంగోత్రి మూవీతో ఎంట్రీ ఇచ్చిన బన్నీ తనదైన స్టైల్ తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేశాడు. ఇక సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ అయ్యాడు. తగ్గేదే లే అంటూ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ప్రముఖ బ్రాండ్స్ అల్లు అర్జున్ తో జతకట్టి తమ వాల్యూను పెంచుకుంటున్నాయి.

#brandambassador
#alluarjun
#krishjagrlamudi

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS