BJP leader and Retired IAS officer IYR Krishna Rao said that the TDP is dead in Telangana and any alliance with them can be a liability for BJP | పొత్తు అంశం పైన బీజేపీ ఏపీ వ్యవహారాల సహ ఇన్‌ఛార్జ్ సునీల్ దేవ్‌ధర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు స్వయంగా తోసిపుచ్చారు. దుర్యోధనుడికి కృష్ణుడు కూడా సమయం ఇచ్చారని..వారిద్దరూ చేతులు కలపలేదంటూ విశ్లేషించారు. చంద్రబాబు-మోడీ కలుసుకున్నంత మాత్రాన టీడీపీతో పొత్తు ఉంటుందనుకోవడం భ్రమేనని సునీల్ దేవ్‌ధర్ స్పష్టం చేశారు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తోన్న ప్రచారం, మైండ్‌గేమ్‌గా అభివర్ణించారాయన.
#IYRkrishnarao
#BJP
#TDP
#ChandrababuNaidu
#TDPalliance
#Telanagana