Sunrisers Hyderabad Replaced Tom Moody with Brian Lara for the head coach of the franchise | వెస్టిండీస్‌కు చెందిన లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారాను హెడ్ కోచ్‌గా నియమించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్యా మారన్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న టామ్ మూడీ స్థానంలో లారాను తీసుకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్‌కు వ్యూహాత్మక సలహాదారుగా, బ్యాటింగ్ కోచ్‌గా పని చేశారు బ్రియాన్ లారా. ఆయన పేరును కోచ్ పదవికి ఖరారు చేసింది.
#SRH
#KaviyaMaran
#brianlara
#సన్‌రైజర్స్ హైదరాబాద్
#కావ్యామారన్