India women's cricketer veda Krishnamurti and ranji star arjun confirmed their engagement | భారత మహిళా క్రికెటర్ వేదా కృష్ణమూర్తి గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటక బ్యాటర్ అర్జున్ హొయసలతో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇద్దరు క్రికెటర్లు ఒకరినొకరు వివాహం చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.
#vedakrishnamurthi
#womenscricketer
#teamindia
#arjunhoyasala