పాత్రకు ప్రాణం పోయగల ఏకైక నటుడు కోట శ్రీనివాసరావు *Biography | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-13

Views 12.1K

Kota Srinivasa Rao Biography. Kota Srinivasa Rao is a highly versatile Tollywood actor. He is more famous for his roles as a villain, a comic character and character roles. He is praised as an actor who can act in any role | కోట శ్రీనివాసరావు జీవిత చరిత్ర తెలుసుకోండి . కోట శ్రీనివాసరావు అత్యంత బహుముఖ ప్రజ్ఞాశాలి టాలీవుడ్ నటుడు. అతను విలన్ పాత్రలు, హాస్య పాత్రలు మరియు క్యారెక్టర్ రోల్స్‌కు కు మరింత ప్రసిద్ధి చెందాడు. ఎలాంటి పాత్రనైనా పోషించగల ఏకైక నటుడు కోట అని చెప్పుకోవటం లో అతిసేయోక్తి లేదు అయన గురించి కొంత క్లుప్తంగా తెలుసుకుందాం.

#KotaSrinivasarao
#Biographies
#AhanaPellanta
#KotaMovies
#VenkateshDaggubati
#Tollywood
#Celebreties

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS