Jaya Prakash Narayana supported Three Capital cities concept in Andhra Pradesh | రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడిని రగిలించింది అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్యుద్ధం సాగుతోంది. పలువురు మంత్రులు, మాజీ మంత్రులు దీనిపై స్పందించారు
#andrapradesh
#amaravathi
#chandrababu
#jayaprakashnarayana