AP Govt Decided to change the name of NTR Health University in Vijayawada as Dr YSR Health University | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థానంలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్పు చేస్తూ అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది.
#NTRhealthUniversity
#Andhrapradesh
#YSRhealthUniversity
#CMjagan
#YSRCP
#APpolitcs