YS Sharmila, who was angry that KCR cheated Dalits, is now ready to cheat in the name of girijana Bandhu. What is Vikarabad MLA doing? YS Sharmila targeted the MLAs corruption | దళితులపై కేసీఆర్ ది దొంగప్రేమ అని మండిపడిన వైఎస్ షర్మిల ఇప్పుడు గిరిజన బంధు పేరుతో మోసానికి రెడీ అయ్యారన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే చేస్తున్నదేంటి? అంటూ టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.
#YSsharmila
#YSRTP
#VikarabadMLA
#KCR
#TRS
#Telangana
#Prajaprasthanampadayatra