IND vs SA - విరాట్ కోహ్లీకి vs రోహిత్ శర్మ *Cricket | Telugu OneIndia

Oneindia Telugu 2022-09-28

Views 5.8K

India vs South Africa: Fans make massive cut out of Rohit Sharma in Thiruvananthapuram ahead of 1st T20 | భారత్ X సౌతాఫ్రికా తొలి టీ20 నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారీ కటౌట్ల ఏర్పాటు చర్చనీయాంశమైంది. బుధవారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమానులు.. కెప్టెన్ రోహిత్ శర్మ ఫ్యాన్స్.. నువ్వా నేనా అన్న రీతిలో కటౌట్లు ఏర్పాటు చేశారు. గ్రీన్ ఫీల్డ్ మైదానానికి వెళ్లేదారిలో ఈ ఉదయం విరాట్ కోహ్లీ అభిమానులు విరాట్ కోహ్లీ భారీ కటౌట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కెప్టెన్సీ లేకున్నా విరాట్ క్రేజ్ తగ్గలేదని అతని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఫొటోలను షేర్ చేశారు.

#IndiavsSouthAfrica
#Tiruvanantapuram
#GreenField
#Kerala
#INDvsSA
#Cricket

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS