నీకెందుకు అయ్యా రామ్ గోపాల్ వర్మ - గరికపాటిపై ఘాటుగా RGV ట్వీట్లు *Tollywood | Telugu OneIndia

Oneindia Telugu 2022-10-11

Views 3.9K

Ram Gopal Varma satirical tweets on Chiranjeevi, Garikapati Narsimha Rao contraversy at alai balai which conducted by Bandaru | గరికపాటిపై ఒక ట్వీట్‌తో ఆగకుండా వరుస ట్వీట్లతో రచ్చ చేశారు. 'హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు.. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో అంటూ మరో ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా మరో ట్విట్‌లో 'హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి.. నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి అంటూ వివాదాస్పదంగా ట్వీట్ చేశారు

#chiranjeevi
#garikapati
#nagababu
#socialmedia
#rgv
#rgvtweets
#twitter

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS