తెలంగాణ లో అత్యదిక మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న ప్రాంతం ములుగు జిల్లా. యునెస్కో గుర్తింపు పొందిన పురాతన చారిత్రక కట్టడాలతో పాటు సరస్సులు జలపాతాలు దట్టమైన అడవికి ప్రసిద్ది. భారతదేసంలో జరిగే అతి పెద్ద జాతర అయిన సమమ్మక్క సారలమ్మ జాతర ఇక్కడే జరుగుతుంది.