Tollywood upcoming re releases in theatres and titanic 4K date also fix | మళ్ళీ పాత సినిమాలను థియేటర్లలో విడుదల చేస్తే జనాలు ఎగబడి చేస్తున్నారు. స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే ఫ్లాప్ అయిన సినిమాలను సైతం కొత్త సినిమాల తరహాలో ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారు. రీసెంట్ గా ఖుషి జల్సా పోకిరి ఒక్కడు సినిమాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.
#Rerelease
#Tollywood
#Hollywood
#TeluguMovies
#Titanic
#ToliPrema
#PowerStarPawanKalyan