Mega daughter susmitha konidela first production movie release date fix | ఇక ఆమె ఇటీవల యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి ఒక సినిమాను నిర్మించారు. ఇక సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రశాంత్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరపైకి తీసుకు రానున్న శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాను ఫిబ్రవరి 18మా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
#PowerstarPavanKalyan
#MegaStarChiranjeevi
#Megafans
#MegaDaughterSushimatha
#SushmithaKonidela
#RamCharan
#Tollywood
#AlluArjun
#pawankalyan
#trivikram
#ssmb28