Das Ka Dhamki లో కామెడీ ఇరగదీశా.. విశ్వక్ సేన్ కాన్ఫిడెన్స్.. | Telugu Filmibeat

Filmibeat Telugu 2023-03-21

Views 1


The movie 'Das Ka Dhamki' was made with Vishwaksen as the hero. This is the film he has made under his own banner as a director. The film will hit the screens tomorrow. In this background, the film team organized a press meet. Das Ka Dhamki is a comedy thriller movie written by Prasanna Kumar Bezawada and directed by Vishwak Sen. The movie casts Vishwak Sen and Nivetha Pethuraj are in the lead roles. The music was composed by Leon James while cinematography is done by Dinesh K Babu and is edited by Anwar Ali. The film is produced by Karate Raju under Vanmaye Creations banner | విష్వక్సేన్ హీరోగా 'దాస్ కా ధమ్కీ' సినిమా రూపొందింది. దర్శకుడిగా తన సొంత బ్యానర్లో ఆయన చేసిన సినిమా ఇది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. దాస్ కా ధమ్కి అనేది ప్రసన్న కుమార్ బెజవాడ రచించిన కామెడీ థ్రిల్లర్ చిత్రం మరియు విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ మరియు నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, దినేష్ కె బాబు సినిమాటోగ్రఫీ అందించగా, అన్వర్ అలీ ఎడిటింగ్ చేశారు. వన్మయే క్రియేషన్స్ బ్యానర్‌పై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు

#DasKaDhamki
#Viswaksen
#NivethaPethuraj
#Tollywood
#KarateRaju
#PrasannaKumarBezawada
#NTR
#AnwarAli
#VanmayeCreations

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS