AP SSC Results 2023 పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదల

Oneindia Telugu 2023-05-05

Views 4K

AP SSC results 2023 : AP Govt has announced that AP SSC results 2023 will be release tomorrow
#APSSCresults2023#apgovt
#botsasatyanarayana
ఏపీలో ఈ ఏడాది మొత్తం 6.5 లక్షలకు పైగా విద్యార్ధులు పదో తరగతి పరీక్షలు రాశారు.గత నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరిగాయి. ఈసారి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం ఏప్రిల్ 19 నుంచి 26వ తేదీ వరకూ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం చేపట్టింది. అది కూడా పూర్తి కావడంతో ఇప్పుడు ఫలితాలకు రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది పదోతరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం రేపు ఈ ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్ సైట్ వివరాలను కూడా వెల్లడించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS