Jagananna Vidya Kanuka Kits పై ఫిర్యాదు చెయ్యండిలా | Telugu OneIndia

Oneindia Telugu 2023-05-06

Views 1

How To Give Complaint On Jagananna Vidya Kanuka Kits
ds: Andhra Pradesh: AP Government ready to take complaints on poor quality jagananna vidya kanuka kits via whatsapp and Phone calls.
ఇకపై జగనన్న విద్యాకానుక కిట్లలో వస్తువులు నాణ్యంగా లేకపోతే, ఇచ్చిన తర్వాత తక్కువ సమయంలోనే పాడైపోతే ఫిర్యాదులు చేసేందుకు విద్యార్ధులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాట్సాప్, ఫోన్ కాలా ద్వారా వీటిపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.ఇలా వాట్సాప్ చేసేందుకు 9013133636 నంబర్ ను ఇచ్చారు. అలాగే 14417 నంబర్ కు కూడా ఫోన్ చేసి ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
#jaganannavidyakanukakits
#apcmjagan#ysrcp
#apgovt#2024apelections
#tdp
~ED.42~PR.41~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS