Tomatoes and green chillies are being stolen in the vegetable market of Dornakal Gandhi Center in Mahabubabad district | టమాట ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా టమాట ధరలు 160 రూపాయల ధర వరకు విక్రయం అవుతున్నాయి. ఊహకు అందని విధంగా టమాటాల ధరలు ఒక్క నెలరోజుల్లోనే కొండెక్కి కూర్చున్నాయి. టమాటాలతో పాటు పచ్చిమిర్చి ధరల మంట కూడా సామాన్యుల నషాళానికి తాకుతుంది.
#greenchilli
#tomatoprice
#tomato
#vegetablepricehike
#hyderabad
#Mahabubabad
#National
~PR.40~