Tirumala లో చిరుతల సంచారం.. TTD Chairman దయచేసి ఇలా చేయండి.. | Tirupathi | Telugu OneIndia

Oneindia Telugu 2023-08-15

Views 2

After pathway of Alipiri-Tirumala, another Leopard spotted in the SV University campus Tirupati | కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. 48 గంటల వ్యవధిలో శేషాచలం అడవుల్లో అయిదు వేర్వేరు ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. వాటిని టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎలుగుబంట్లు, ఇతర వణ్యప్రాణుల సంచారం కూడా రెట్టింపైందనే నిర్ధారణకు వచ్చారు.


#ttd
#cheetah
#leopard
#tirumala
#tirupathi
#svuniversity
#bhumanakarunakarreddy
#alipiri
~PR.40~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS