Tirumala వచ్చే భక్తుల భద్రతకు TTD ఏం చేస్తోంది..? AP High Court On TTD | Telugu OneIndia

Oneindia Telugu 2023-08-30

Views 1.2K

AP High Court directed TTD and State govt to take necessary measures for padestrain Devotees who recch Tirumala | తిరుమలకు కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, టీటీడీ అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు కల్పించారనే అంశంపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.

#Thirumala
#Cheetahs
#AlipiriSteps
#APhighcourt
#TTD
#ThirumalaAlipiriRoute
#TTDLetestNews
#AndhraPradesh
#TTDInformations

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS