India vs Nepal Highlights, Asia Cup 2023: India thrash Nepal by 10 wickets (DLS), qualify for Super 4s | ఆసియాకప్ 2023లో బోణీ చేసిన టీమిండియా సూపర్-4కు అర్హత సాధించింది. పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో సూపర్-4కు క్వాలిఫై అయిన భారత్.. మరోసారి దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది. గత శనివారం జరిగిన భారత్-పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.
#RohitSharma
#AsiaCup2023
#IndiavsPakistan
#Cricket
#National
#ViratKohli
#Indiavsnepal
~PR.40~