INDIA vs PAKISTAN IND vs PAK Match Highlights, Cricket World Cup 2023: India outclass Pakistan to register a thumping 7 wickets win in Ahmedabad | ఈ విజయంతో ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై తమ ఆధిపత్యాన్ని 8-0గా మార్చింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు.
#indvspak
#indvspakhighlights
#teamindia
#siraj
#RohitSharma
#rohitsharma
#viratkohli
#hardikpandya
#babarazam
~PR.40~ED.232~