Disappointed leader Chalamala Krishna Reddy is thinking of contesting as an independent in munugode as Komati Reddy Rajagopal Reddy was allotted ticket from congress party, and a meeting was held to this effect with his followers | మొన్నటి వరకు మునుగోడు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని భావిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
#TelanganaAssemblyElections2023
#TelanganaElections
#KomatireddyRajagopalareddy
#ChalamalaKrishnaReddy
#TCongress
#Munugodu
#Telangana
~ED.234~PR.39~