BJP మీడియా సెంటర్ మార్పు.. ఎన్నికల వేళ Kishan Reddy కీలక నిర్ణయం..| Telugu Oneindia

Oneindia Telugu 2023-11-04

Views 24

ఎన్నికల సమయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఉన్న మీడియా సెంటర్ ను బేగంపేట లోని క్షత్రియ హోటల్ లోకి మార్చారు. ఎన్నికల సమయంలో నాయకుల మధ్య జరిగే చర్చలు లీక్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

BJP took a crucial decision during the election. The media center in Nampally BJP office was shifted to Kshatriya Hotel in Begumpet. BJP state president Kishan Reddy seems to have taken this decision with the intention of not leaking the talks between the leaders during the elections.
~CR.236~CA.240~CA.240~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS