Telangana CM రేవంత్ రెడ్డికి Rahul Gandhi బిగ్ టాస్క్.. అయితే వారితోనే సమస్య.. | Telugu OneIndia

Oneindia Telugu 2023-12-10

Views 100

CM Revanth Reddy may continue as TPCC Chief upto Loksabaha Elections HIgh Command gave big Task a party reports | తెలంగాణలో రాజకీయం మారుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ పై హైకమాండ్ ఆశలు పెరుగుతున్నాయి. తమ లక్ష్యాలను చేరుకోవటంలో రేవంత్ పైనే భారం పెడుతున్నారు. అందులో భాగంగా రేవంత్ విషయంలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణలో తమ పట్టు జారకుండా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో, తాజా నిర్ణయాలు రేవంత్ సమర్ధతకు పరీక్షగా మారుతున్నాయి.


#cmrevanthreddy
#rahulgandhi
#tpcc
#loksabhaelections
#congress
#BattiVikramarka
#cmoftelangana
#bjp
#telanganacongress
#soniagandhi
#INDIA

~PR.40~ED.232~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS