మల్లారెడ్డి రాజీనామా.? కేసీఆర్ ఆదేశాలు అందుకేనా.? | KCR | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-05

Views 51

లోక్ సభ ఎన్నికలపై మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. అందుకోసం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపొందే అభ్యర్థుల కోసం అన్వేషణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో గెలుపే లక్షంగా కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డికి మల్కాజిగిరి లోక్ సభ స్థానాన్ని కేటాయించి గెలిపించే దిశాగా కేసీఆర్ వ్యూహం రచిస్తున్నాట్టు సమాచారం.
It seems that former CM KCR has focused his special attention on the Lok Sabha elections. For that, it seems that the search for winning candidates has started in seventeen parliamentary constituencies. Mainly, KCR is planning to win in Malkajigiri constituency. It is reported that KCR is preparing a strategy to win Malkajigiri Lok Sabha seat for former minister Mallareddy.
#KCR
#KTR
#MallaReddy
#BRS
#CMRevanthReddy
#Congress
#TSNews
#TSPolitics
#Teluguoneindia
#Oneindiatelugu
~CR.236~CA.240~ED.234~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS