వైయస్ కుటుంబాన్ని చీల్చిన జగన్.. షర్మిళ సంచలన వ్యాఖ్యలు.. | AP Politics | Telugu Oneindia

Oneindia Telugu 2024-01-25

Views 87

నిన్నటి వరకూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజకీయ ఆరోపణలు చేసిన వైయస్ షర్మిళ తాజాగా వ్యక్తిగత విమర్శలు చేసారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దివంగత వైయస్ కుటుంబాన్ని జగన్ చీల్చివేసారని, వైయస్ ప్రతిష్టను జగన్ పూర్తిగా దిగజార్చాడని మండిపడ్డారు.
YS Sharmila, who made political accusations against AP CM Jagan Mohan Reddy till yesterday, has recently made personal criticisms. These comments became a sensation. They said that Jagan had torn apart the family of the late YS and that Jagan had completely degraded the image of YS.
#YSSharmila
#Sharmila
#Congress
#CMJagan
#YCP
#APNews
#APPolitics
#LatestNews

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS