Loksabha సీటు మాకొద్దు.. గులాబీ పార్టీలో విచిత్ర పరిస్ధితులు | Telugu Oneindia

Oneindia Telugu 2024-03-12

Views 101

ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్ధులు ఆసక్తి చూపించడం లేదు. తాజాగా మల్కాజిగిరి ఎంపీగా మల్లారెడ్డి కుమారుడికి అవకాశం ఇచ్చేందుకు పార్టీ అద్యక్షుడు కేసీఆర్ సుముఖంగా ఉన్నప్పటికీ కూడా పోటీ చేసేందుకు  మల్లారెడ్డి కుమారుడు ఆసక్తిచూపడం లేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ పెద్దలు షాక్ ఐనట్టు తెలుస్తోంది.
Strange developments are taking place in the opposition BRS party. Candidates are not showing interest to contest Lok Sabha elections. Recently, even though party president KCR is willing to give Mallareddy's son a chance as Malkajigiri MP, Mallareddy's son is not interested in contesting. BRS party leaders seem to be shocked by this.

~CR.236~CA.240~ED.232~HT.286~

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS